News
ఇక పాఠశాలల్లో సెల్ఫోన్లు నిషేధం
-ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకూ వర్తింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మహిళలు, బాలికల రక్షణ, భద్రత కోసం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సెల్ఫోన్లను నిషేధిస్తున్నామని జిల్లా విద్యా శాఖాధికారి అణభేరి రాజేశ్వర్‌రావు స్పష్టం చేశారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈ ఉత్తర్వులను ఖచ్చితంగా పాటించాలన్నారు. రెసిడెన్షియల్ పాఠశాలల్లో వార్డెన్లు, అటెండర్లు, వాచ్మెన్లను నియమించేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్‌ను తప్పకుండా చేయించాలన్నారు. సంబంధిత విషయంపై పాఠశాల యాజమాన్యాలు పిల్లల తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డీఈవో తెలిపారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








